ఈ ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, బొగ్గు ఉత్పత్తి, రవాణా రోజువారీ లక్ష్యాలను అధిగమించేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్ట్స్ & ప్లానింగ్) క�
సింగరేణి కొత్తగూడెం ఏరియా వీకే కోల్ మైన్ వ్యూ పాయింట్ నుండి ఓపెన్ కాస్ట్ లో జరుగుతున్న మట్టి తొలగింపు పనులను డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కొప్పుల వెంకటేశ్వర్లు పరిశీలించారు.