కొండారెడ్డిపల్లిలో రేవంత్ సోదరుల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. చాలావరకు వాటిని బయటకు పొక్కకుండా రేవంత్రెడ్డి సోదరులు మేనేజ్ చేసినట్టు తెలుస్తున్నది.
శుక్రవారం, పొద్దున 8.30 గంటల సమయం, కొండారెడ్డిపల్లి గ్రామం. రాష్ట్రంలోని రైతులందరికీ రుణమాఫీ అయిందని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో నిజమెంత? అని తెలుసుకునేందుకు సరిత, విజయారెడ్డి అనే ఇద్దరు మహిళ