ప్రజల సౌకర్యానికి ఉపయోగపడే రోడ్డు పది కాలాల పాటు నాణ్యతగా మన్నికగా ఉండాలి. కానీ అధికారులు పర్యవేక్షణ లోపించడంతో ఐనవోలు మండలంలో (Inavolu) గుత్తేదారుల ఇష్టారాజ్యంతో రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది.
ప్రజల ఇబ్బందుల తీర్చాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికారులతో పలుమార్లు మోరపెట్టుకున్న ఫలితం లేదు.. పత్రికలు సమస్యను ఎత్తి చూపిన ప్రజాప్రతినిధులు, అధికారుల తీరుమారలేదు.. దీంతో ‘ఎవరో వస్తారు ఏదో చేస్తారు’ అని