భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో చోటు చేసుకుంది. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం మీడియాక
ఇద్దరు నక్సల్స్ మృతి | ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో నక్సల్‌కు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఇద్దరు నక్సల్ ప్రాణాలు కోల్పోగా.. మరికొందరికి గాయాలయ్యాయి.