Konda Nageshwar Rao | కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూజీసీ నూతన నిబంధనల ముసాయిదాను అందరూ వ్యతిరేకించాలని ఓయూ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కొండా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు.
నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థి సంఘాలతోపాటు పలువురు నేతలు బగ్గుమన్నారు. పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. శనివారం నగరంలో రాస్తారోకోలు నిర్వహించి.. నిరసనలు, ర్యాలీలు, ధర్నా చేపట్టారు.