Shobhayatra | మండలంలోని మామిడిపల్లి గ్రామంలో శ్రీరామాంజనేయ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీసీతారామస్వామి శోభయాత్రను శ్రీరామాంజనేయ దీక్షపరులు అత్యంత వైభవంగా నిర్వహించారు.
హైదరాబాద్కు చెందిన మూగాల ప్రభాకర్ రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి. ఆయనకు చిన్నతనం నుంచే వ్యవసాయం అంటే మక్కువ. అదే ఆసక్తితో కోనరావుపేట మండలం ధర్మారంలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, దశరథ వ్యవసాయ క్షేత్రాన్ని