ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలోని కోమట్లగూడెం గ్రామంలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్థానిక సర్పంచ్ ఎ.జయసుధ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. �
కారేపల్లి సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం కోమట్లగూడెం గ్రామంలో సేల్ పాయింట్ ప్రారంభించారు. రైతులకు యూరియా ఇబ్బందులు తొలగించడానికి కోమట్లగూడెంలో సేల్ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. సేల్ పాయింట్‌ను సొసైటీ చ�