మందమర్రిలో రూ.3.60 లక్షలు, లక్షెట్టిపేటలో రూ.లక్ష విలువ గల ప్యాకెట్లు స్వాధీనంవివరాలు వెల్లడించిన పోలీసులుమందమర్రి, జూలై 24 : మందమర్రి పట్టణంలోని యా పల్ ఏరియాకు చెందిన పిండి సురేశ్ ఇంటి వద్ద రూ.3.60 లక్ష ల విలు
రోడ్లకు మరమ్మతులు చేపట్టాలికుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్రాజ్ఆసిఫాబాద్, జూలై 23 : వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రానున్న మూడు రోజుల పాటు అధికారులు జాగ్రత్తగా ఉండాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ కల�
ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్మంచిర్యాలలో స్థాయీ సంఘాల సమావేశంజడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి,ఎమ్మెల్యే చిన్నయ్య హాజరుహాజీపూర్, జూలై 19 : జిల్లా అభివృద్ధికి పాటుపడుదామని ఉమ్మడి జిల్లా ఎమ్మెల్�
తాండూర్, జూలై 18 : పది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు తాండూర్ మండలంలోని చెరువులన్నీ నిండి జలకళ సంతరించుకున్నాయి. కొన్ని చెరువుల్లో మత్తడులపై నీటి ప్రవాహం కొనసాగుతున్నది. ఆయకట్టు కింద సాగయ్యే పంటలకు పుష్
ఆసిఫాబాద్‌లో 850, బెల్లంపల్లిలో 850, మంచిర్యాలలో 2323 మంది హాజరుఆసిఫాబాద్,జూలై17: జిల్లాకేంద్రంలోని ఐదు కేంద్రాల్లో శనివారం జరిగిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. 936 మంది విద్యార్థులకు 850 మంది హాజరైనట్లు జిల్లా
మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరిఅధికారులతో సమావేశంహాజీపూర్, జూలై 17 : రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను ప్రభుత్వం పెంచడంతో జిల్లాలో కమిటీలను ఏర్పాటు చేసినట్లు మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి అ�
కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రపంచస్థాయిలో గుర్తింపుపోలీసుల పనితీరుతో రాష్ట్రంలో క్రైమ్ రేటు తగ్గిందిరాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తానస్పూర్ పోలీస్‌స్టేషన్‌లో మొక్క నా�
రాష్ట్రంలో 2.90 కోట్ల రేషన్ కార్డులు జారీరాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ తిరుమల్రెడ్డిసీసీసీలో అధికారులతో సమీక్షా సమావేశంసీసీసీ నస్పూర్, జూలై 16 : ఆహార భద్రత చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాల�
అధికారులు నిత్యం పర్యవేక్షించాలిప్రజలకు అవగాహన కల్పించాలిరాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డిహాజీపూర్, జూలై 15 : అర్హులందరికీ రేషన్ అందించాలని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ తిరుమల్ రెడ్డి �
రూ. 1.20 లక్షలకు ఒప్పందంఅవినీతి నిరోధక శాఖను ఆశ్రయించిన బాధితులుడ్రైవర్కు ఇస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులుబెల్లంపల్లి టౌన్, జూలై 14 : మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ పోలీస్ అధికారి ఏసీబీ వల�