కేసీఆర్ గురువారం పండుగ వాతావరణంలో ప్రారంభించారు. సీఎస్ శాంతికుమారి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. బగ
సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభు త్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని పార్లమెంటరీ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ర