Messi Event | ‘గోట్ ఇండియా టూర్ (GOAT India Tour)’ లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) కోల్కతాకు వెళ్లిన సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు సంబంధించిన కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్టు
సాకర్ దిగ్గజం లియోనల్ మెస్సీ మూడు రోజుల భారత పర్యటన తొలిరోజే తీవ్ర ఉద్రిక్తతల నడుమ సాగింది. తమ ఆరాధ్య ఆటగాడిని ప్రత్యక్షంగా వీక్షించాలని.. లైవ్లో అతడి ఆటను కండ్లనిండారా చూసి ఆ అపురూప క్షణాలను జీవితాం�