నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని నల్లమల అడవులలో కార్చిచ్చు రాజుకున్నది. నాలుగైదు రోజుల నుంచి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది.
ఏపీ సరిహద్దుల నుంచి తెలంగాణలోకి తల్లి పులి వచ్చింది. నం ద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురం ప్రాంతంలో చెట్లపొదల్లో నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి పులి 6వ తేదీన కృష్ణానది దాటి తెలంగాణలోని