Fertilizers godown | రైతుల కోసం లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన గోదాం నిరుపయోగంగా మారింది. ఈ నేపథ్యంలో భారీ వ్యయంతో నిర్మించి వృధాగా మారిపోయిన గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాల వద్ద ఓ గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చి డబుల్ బెడ్రూం ఇండ్లకు విద్యుత్ కోసం అమర్చిన ట్రాన్స్ఫార్మర్లను ఢీకొట్టడంతో నుజ్జునుజ్జయ్యాయి.