Doctorate | నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం నర్సాయిపల్లి గ్రామానికి చెందిన రమేశ్ అనే విద్యార్థి పాలమూరు యూనివర్సిటీ నుంచి శుక్రవారం డాక్టరేట్ పొందారు.
Namaste Telangana | బుధవారం కొల్లాపూర్ నియోజక వర్గంలోని కోడేరు, పెద్దకొత్తపల్లి మండలాలలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన పసుపుల, చంద్రబండ తండాలలో నమస్తే తెలంగాణ బృందం పర్యటించింది. ఆ రెండు గ్రామాలలో కూడా సంక్షేమ పథక