ప్రజాభవన్ ముందు సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసిన ఇనుప కంచెలు తొలగించి వాటి స్థానంలోనే ముళ్ల కంచెలను వేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ ఉండకుండా, అందులో ఉన్న రెండు భవనాలను ఉప ముఖ్యమంత్రి మల్లు
ఫార్మా క్లస్టర్ ఏర్పాటుతో తమ భూములు పోతాయ ని కడుపుమండిన రైతులు అధికారులపై తిరగబడితే దానిని తమ పార్టీకి అంటగడుతున్నారంటూ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.