కేసీఆర్ హయాంలో భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్గా ప్రతీక్ జైన్ అందించిన సేవలను అక్కడి గిరిజనులు ఎప్పటికీ మరువలేరు. పాలకుడు దార్శనికుడు, సహృదయుడు అయితే అధికారులతో గొప్ప పనులు చేయించవచ్చు.
Kodangal | అర్ధరాత్రి వేళ.. కరెంట్ సరఫరా నిలిపేసి.. ఇంటర్నెట్ సేవలు బంద్ చేసి.. ఇండ్ల తలుపులు బద్దలు కొడుతూ.. ఇల్లిల్లూ సోదాలు చేసి.. సుమారు 300 మంది పోలీసులు 55 మందిని పట్టుకొని బంధించారు.