Brahamotsavam | ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి(Kodanda Ramaswamy)వారి బ్రహ్మోత్సవాల్లో (Brahamotsavam) భాగంగా రెండో రోజు శనివారం శ్రీ రామచంద్రమూర్తి వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Brahmotsavam | తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శుక్రవారం శ్రీరామచంద్రుడు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.