తెలంగాణ - ఆంధ్రా సరిహద్దు ప్రాంతమైన కోదాడ పట్టణంగులాబీ ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆశీర్వాద సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి గులాబీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా తరలి వచ్చారు.
గతంలో బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించానని, అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపునకు కృషి చేస్తానని