ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గర�
‘జ్యోతిష్యం నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ ‘రాధేశ్యామ్’. నమ్మకం, అపనమ్మకం మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ భూమికపై కథ నడుస్తుంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రానటువంటి హృద్యమైన ప్రణయగాథ ఇది’ అన్నారు చిత్ర దర్శకు