పిల్లల దుస్తుల తయారీలో ప్రపంచ దిగ్గజ సంస్థగా పేరున్న కిటెక్స్ సంస్థ వచ్చే నెల నుంచి వరంగల్‌లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో ఉత్పత్తి ప్రారంభించనున్నది. ఈ మేరకు ట్రయల్ రన్ నిర్వహించింది.
హైదరాబాద్ : వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్‌తో నిరుద్యోగ యువత ఉపాధి లభిస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఈ నెల 7న పరకాల నియోజకవర్గం చింతలపల్లిలో కైటెక్స్ మెగా ట