ఢిల్ల్లీలోని ఎర్రకోటలో గురువారం నిర్వహించిన 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి రాంటెంకి విష్ణువర్ధన్ హాజరయ్యాడు.
మెదక్ : భర్తతో పాటు అత్తమామల వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తుప్రాన్ మండలం కిష్టాపూర్ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. దొంతి దివ్య(24) అనే మహిళను తన భర