నాలుగు రోజులుగా పత్తి కొనుగోళ్లు చేపట్టకపోవడంపై రైతులు కన్నెర్ర చేశారు. ఈ మేరకు మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు.
మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న కొత్తపల్లి, ద్వారకాపూర్, కిష్టంపేట గ్రామాలకు దశాబ్దాలుగా సరైన రోడ్డు వసతి లేదు. దీంతో గ్రామస్తులు అత్యవసర సమయంలో దవాఖాన, ఇతర అవసరాలకు వెళ్లాలన్నా కంకర రోడ్డే దిక్క�