ప్రస్తుతం యువ హీరో శర్వానంద్‌ను వరుసగా ఫ్లాప్‌లు వెంటబడుతున్నాయి. ఈయన నటించిన గత ఐదు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర పరాజయలయ్యాయి. దీంతో ప్రస్తుతం ఈయన ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు.
Aadavallu meeku joharlu | యువ హీరో శర్వానంద్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ‘చిత్ర లహరి’ ఫేం కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీల�