‘నేను ఇప్పటివరకు మాస్, కమర్షియల్ సినిమాలే చేశాను. కానీ స్వతహాగా నాకు డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అంటే ఇష్టం. హారర్తో పాటు మిస్టరీ కలబోసిన సినిమా ఇది. హారర్ మూవీలో ఈ స్థాయి కథ కుదరడం అరుదైన విషయం’ అన�
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న హారర్ మిస్టిక్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్స్క్రీన్స్ పతాకంపై సాహు