గణతంత్ర దినోత్సవం సందర్భంగా వెల్గటూరు మండలంలోని కిషన్రావుపేట ప్రాథమికోన్నత పాఠశాల లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు షూ లను అదే గ్రామానికి చెందిన కాశెట్టి మనిషా అందజేశారు.
వెల్గటూర్ మండలంలోని స్తంభంపల్లి, కిషన్రావుపేటలో నూతనంగా నిర్మాణం చేసిన పల్లె దావఖానలను జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను త్వరగా