Thummala Nageswara Rao | మాదాపూర్, ఫిబ్రవరి 7: వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేసి రైతులను ప్రోత్సహించేందుకు కిసాన్ అగ్రి షో ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
దేశంలోనే అతిపెద్ద అగ్రి షోకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్నది. హైటెక్స్ వేదికగా ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.