గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పోలీస్, అగ్నిమాపక, పౌర భద్రత రంగాలకు చెందిన 942 మందికి గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలు ప్రకటించింది. ఈ పోలీస్ పతకాలు లభించిన వారిలో 12 మంది తెలంగాణ వారు �
విధి నిర్వహణలో శౌర్య పరాక్రమాలు ప్రదర్శించిన వీరులకు భారత ప్రభుత్వం 80 శౌర్య అవార్డులను ప్రకటించింది. 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీటికి ఆమోదం తెలిపారు.