కెరీర్ ఆరంభం నుంచి కథల్లో కొత్తదనానికి పెద్దపీట వేస్తుంటారు యువహీరో వరుణ్‌తేజ్. వాణిజ్య పంథాలో ప్రయాణం సాగిస్తూనే పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శించాలని తపిస్తారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌కు విభిన్న కథలు ఎంచుకునే నటుడిగా టాలీవుడ్లో మంచి పేరు ఉంది. ప్రతి సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ డిఫరెంట్ జోనర్లో ప్రయోగాలు చేస్తుంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన 'గన�