పాల్వంచ మండలంలోని యానం బైల్ గ్రామం వద్ద గల కిన్నెరసాని నదిపై రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తోడు జిల్లాలోని పలు మండలాల్లో గురువారం కురిసిన వర్షానికి జలాశయాలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి మొదటి ప్రమాద హెచ్చరికను దాటి.. గురువారం సాయ�