Palvancha : కిన్నెరసాని నదిపై హై లెవెల్ వంతెన ప్రారంభం
పాల్వంచ మండలంలోని యానం బైల్ గ్రామం వద్ద గల కిన్నెరసాని నదిపై రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు.
పాల్వంచ, మే 17 : పాల్వంచ మండలంలోని యానం బైల్ గ్రామం వద్ద గల కిన్నెరసాని నదిపై రూ.9.70 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శనివారం ప్రారంభించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఈ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేసి వంతెనను దాదాపు పూర్తి చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికలు రావడం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంతెనకు ఇరువైపుల అప్రోచ్ రోడ్లను ఇటీవల కాలంలో పూర్తి చేశారు.
అలాగే మండలంలోని బిక్కుతండా, సోములగూడెం గ్రామాల మధ్య గల బూడిద వాగుపై రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించే హై లెవెల్ వంతెన నిర్మాణానికి డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురాం రెడ్డి ఎమ్మెల్యేలు కూనమనేని సాంబశివరావు, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ జితేశ్ వి.పాటిల్, ఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి, ఎంఈఓ శ్రీరామ్మూర్తి, ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

