Mamata Kulkarni | నటి (Bollywood Actress) మమతా కులకర్ణి (Mamata Kulkarni) కిన్నర్ అఖాడా (Kinner Akhada) మహామండలేశ్వర్ (Mahamandaleshwar) పదవికి చేసిన రాజీనామా తిరస్కరణకు గురైంది. ఇటీవల ఆమె మహామండలేశ్వర్ పదవికి రాజీనామా చేయగా.. తాజాగా ఆ రాజీనామాను తిరస్కరించా�
కొద్ది రోజుల క్రితమే సన్యాసినిగా మారి మహామండలేశ్వర్ దీక్ష తీసుకున్న ప్రముఖ బాలీవుడ్ నటి మమతా కులకర్ణి (52)కి షాక్ తగిలింది. ఆమెను కిన్నెర అఖా డా నుంచి బహిష్కరిస్తున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.