ఇటీవలే ఢిల్లీ చేతిలో అవమానకర ఓటమి మూటగట్టుకున్న గుజరాత్ టైటాన్స్ మళ్లీ పుంజుకుంది. ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసి ఆ తర్వాత లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ దంచేసింది.
పంజాబ్‌పై పంజా విసిరిన పేసర్ హైదరాబాద్‌కు వరుసగా నాలుగో విజయం నిరుడు పేలవ ప్రదర్శనతో అట్టడుగున నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. తాజా సీజన్లో జైత్రయాత్ర కొనసాగిస్తున్నది. సమిష్టిగా సత్తాచాటుతున్న వ�