తెలంగాణలో బీర్ బ్రాండ్ల వినియోగ ధరల్లో సుమారు 70% ప్రభుత్వ పన్నులే ఉన్నాయని, తమకు నష్టాలు వస్తున్నా కూడా ఇప్పటివరకు కింగ్‌ఫిషర్ వంటి తమ బ్రాండెడ్ బీర్లను వినియోగదారులకు అందిస్తూ వచ్చామని యునైటెడ్ బ్
బీర్ల ఉత్పత్తి కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు నిలిపివేయడంపై ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తన అభిప్రాయం వ్యక్తంచేశారు.