Murder | టీవీ రిమోట్ (TV remote) కోసం గొడవపడి తల్లిని హత్యచేసిన భారత సంతతి వ్యక్తికి యూకే (UK) లోని బర్మింగ్హామ్ కోర్టు (Birmingham court) యావజ్జీవ కారగారశిక్ష (Life imprisonment) విధించింది.
న్యూఢిల్లీ: ఒక యువకుడు తన తల్లిని చంపి ఆ తర్వాత మూడు రోజులకు ఆత్మహత్య చేసుకున్నాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. రోహిణి ప్రాంతంలో నివసించే 25 ఏళ్ల క్షితిజ్, గురువారం తన తల్లి మిథిలేషిని హత్య చేశాడ�