పోలీసులకు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ విద్యా వలంటీర్తోపాటు గ్రామస్తుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపం తో మావోయిస్టులు ఇద్దరు గ్రామస్తులను హత్య చేసినట్లు తెలుస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బుడ్గి గ్రామానికి చెందిన రాజు కరం