శ్వాస వ్యవస్థకు ఎదురయ్యే సమస్యల్లో జలుబు ఒకటి. ఇది ముక్కును ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. కొందరిలో గొంతు, సైనస్ భాగాలకూ వ్యాపిస్తుంది. ఎక్కువగా రైనో వైరస్ వల్ల, కొంతవరకు అడినో, కరోనా వైరస్ల వల్ల వస్తుంది.
పరిసరాల కాలుష్యం వల్ల అనేక వ్యాధులు వస్తుంటాయి. వీటిలో ప్రధానమైనవి శ్యాసకోశ రుగ్మతలు. ఇంట్లో దుమ్ముతోపాటు వీధిలోని దుమ్ము కారణంగా కూడా శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. బయటి దుమ్ములో కొన్ని రసాయనాలు, పుప్ప�