దేశంలో ఏటా సుమారు 2.20 లక్షల మంది రోగులకు కిడ్నీమార్పిడి శస్త్ర చికిత్స చేయాల్సిన అత్యవసర పరిస్థితి. ఇందులో 7-8వేల మందికి మాత్రమే కిడ్నీ మార్పిడి సాధ్యమవుతున్నది.
Minister KTR | నగరంలోని నిమ్స్ ఆసుపత్రి వైద్యులను రాష్ట్ర ఐటీ, పురపాలక సంఘం మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అభినందించారు. నిమ్స్ ఆసుపత్రిలో నాలుగు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగా మంత్రి హర్షం వ్యక్తం చే