నటి ఖుష్బూ గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఖుష్బూ 'కలియుగ పాండవులు' సినిమాతో హీరోయిన్గా మారింది. తొలి సినిమానే తిరుగులేని గుర్తింపు తెచ్చిపెట్టింది.
Khushboo Sundar | సినీ నటి ఖుష్బూ సందర్ ఆస్పత్రి పాలయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఖుష్బూ సోషల్ మీడియాలో తెలిపింది. 'వెన్నుముక సమస్యతో హాస్పిటల్లో చేరాను. రెండు రోజులు విశ్రాంతి అవసరం. కోలుకున్నాక విధుల్లో మళ్ళీ యథ�