పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగి పట్టుమని ఏడాదిన్నర దాటిందేమో.. ఆ ఎన్నికల్లో బీజేపీ వేయని వేషం లేదు.. వాడని ఆయుధం లేదు.. ఆడని డ్రామా లేదు. మత విద్వేషాలు రెచ్చగొట్టడం దగ్గర్నుంచి.
Khela Hobe | పశ్చిమబెంగాల్లో పదో తరగతి పరీక్షలు మార్చి నెలలో ముగిశాయి. సమాధాన పత్రాలను దిద్దుతుండగా చాలా పేపర్లలో విద్యార్థులు అధికార టీఎంసీ నినాదమైన ‘ఖేలా హోబే’ (Khela Hobe.. ఆట ముందుంది) అని రాశారు.