Khela Hobe: వేదికపై ఫుట్‌బాల్‌తో ఆడిన మమతాబెనర్జి.. వీడియో
Khela Hobe: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఖేలా హోబ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. సోమవారం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జి ఖేలా హోబ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. సోమవారం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ఈ ప్రోగ్రామ్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆమె వేదికపై కాసేపు ఫుట్‌బాల్‌తో ఆడుకున్నారు. ఆ తర్వాత ఒక్కో బంతును కార్యక్రమానికి హాజరైన జనంలోకి విసిరేశారు. అనంతరం సమావేశంలో ప్రసంగించిన ఆమె.. ఖేలా హోబ్ నినాదం చాలా పాపులర్ అవుతుందని చెప్పారు.
మీరు నమ్మండి, నమ్మకపోండి.. ఖేలా హోబ్ నినాదం చాలా పాపులర్ అవుతుంది. ఇటీవల ఈ నినాదం పార్లమెంటులో కూడా మార్మోగింది. త్వరలోనే ఈ నినాదం దేశమంతా వ్యాప్తి చెందుతుంది అని మమతాబెనర్జి వ్యాఖ్యానించారు. తృణమూల్ నేత దేవాన్షు భట్టాచార్జి రాసిన ఖేలా హోబ్ గేయం.. ఈ ఏడాది ప్రారంభంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో మార్మోగింది. ఒక రకంగా బెంగాల్లో టీఎంసీ విజయం సాధించడానికి కూడా కారణమైంది. ఇప్పుడు ఈ గేయం పేరుతోనే మమతా బెనర్జి ఖేలా హోబ్ అనే ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు.
#WATCH | West Bengal CM Mamata Banerjee dribbling a football during launch of “Khela Hobe” program at Netaji Indoor Stadium,Kolkata. She says, " Believe it or not, "Khela Hobe" has become very popular. The slogan was raised in Parliament too, soon it'll be popular across India." pic.twitter.com/xDZYGtQKAD
— ANI (@ANI) August 2, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

