ప్రత్యేక రాష్ట్రంలో వానకాలంలో మునుపెన్నడూ లేనంత గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ బుధవారం నమోదైంది. ఉదయం 9.59 గంటలకు 15,370 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదవడం గమనార్హం.
జిల్లాలో అంచనాలకు మించి సాగు చేస్తున్నారు. ఖరీఫ్ కాలం పంట చేతికి రాగా.. ఇప్పటికే రైతన్నలు చాలా వరకు విక్రయించారు. ప్రస్తుతం జిల్లాలో 95,042 ఎకరాల్లో సాగు కొనసాగుతున్నది. ఇప్పటికే వరి 52,947 ఎకరాలు, వివిధ రకాల పంట�