ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం బొడ్రాయి పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామస్తులంతా ఉదయం నుంచే బొడ్రాయికి బోనాలు సమర్పించారు.
నార్సింగి పరిధిలోని ఖానాపూర్ గ్రామంలో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఓ టెంట్ హౌస్ పూర్తిగా కాలిపోయింది. మరో ఇల్లు పాక్షికంగా కాలిపోయింది.