మునిపల్లి, ఆగస్టు 08; దివ్యాంగుల పట్ల ప్రేమతో, జాలిగా మెలగాల్సిన ప్రభుత్వ ఉద్యోగి కర్కశంగా వ్యవహరించారు. పింఛన్ ఫారంపై సంతకం కోసం వెళ్లిన తండ్రీబిడ్డపై అంతెత్తున లేచి పడ్డాడు మునిపల్లి ఎంపీడీఓ.
పంచకుల(హర్యానా) వేదికగా జరిగిన 26వ జాతీయ అటవీ క్రీడోత్సవాల్లో తెలంగాణ ఉద్యోగులు పతక జోరు కనబరిచారు. వివిధ క్రీడా విభాగాల్లో ఎనిమిది స్వర్ణ పతకాలు, రెండు రజత, ఆరు కాంస్య పతకాలు దక్కించుకుని ఔరా అనిపించారు.