ఖైరతాబాద్ మహా గణేశుడి (Khairatabad Ganesh) శోభాయాత్ర ప్రారంభమైంది. సంప్రదాయ మేళతాళాలతో లంబోధరుడి శోభాయాత్ర కొనసాగుతున్నది. మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో బడా గణేశ్ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు.
వినాయకచవితి ఉత్సవాలకు (Ganesh Festival) సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.