అగ్ర నటుడు చిరంజీవి కెరీర్ను మలుపుతిప్పిన చిత్రాల్లో ‘ఖైదీ’ (1983) ఒకటి. ఈ సినిమా ఆయనకు స్టార్డమ్ను తీసుకొచ్చింది. కమర్షియల్ కథానాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ సినిమా విడుదలై 40 ఏండ్లు అవుతున్న సందర్భ�
సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఖైదీ 2 (Khaidi 2) రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది విరుమన్, పొన్నియన్ సెల్వన్-1, సర్దార్ చిత్రాల సక్సెస్తో ఫుల్ జోష్ మీదున్నాడు కార్తీ.