Khaidi 2 | ఖైదీ 2 షూటింగ్ షురూ అయ్యేదెప్పుడో చెప్పిన కార్తీ
సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఖైదీ చిత్రానికి సీక్వెల్ ఖైదీ 2 (Khaidi 2) రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది విరుమన్, పొన్నియన్ సెల్వన్-1, సర్దార్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు కార్తీ. ఓ యాక్టర్‌గా ఒక క్యాలెండర్ ఇయర్లో ఇలా మూడు హిట్స్ అందుకోవడం ఈ మధ్య కాలంలో కార్తీకే చెల్లిందని చెప్పాలి. సర్దార్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమయ్యాడు కార్తీ. ఈ సందర్భంగా ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఖైదీ 2 అప్డేట్ గురించి అడిగారు. ఖైదీ 2 షూటింగ్ వచ్చే ఏడాది షురూ అవుతుందని చెప్పాడు కార్తీ. ఖైదీ 2 చిత్రాన్ని కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైన సర్దార్ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ (Karthi) నటించిన చిత్రం ఖైదీ (Khaidi). తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను రికార్డులతో షేక్ చేసింది. ఈ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ ఖైదీ 2 (Khaidi 2) రాబోతుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ ఏడాది విరుమన్, పొన్నియన్ సెల్వన్-1, సర్దార్ చిత్రాల సక్సెస్‌తో ఫుల్ జోష్ మీదున్నాడు.
ఓ యాక్టర్‌గా ఒక క్యాలెండర్ ఇయర్లో ఇలా మూడు హిట్స్ అందుకోవడం ఈ మధ్య కాలంలో కార్తీకే చెల్లిందని చెప్పాలి. సర్దార్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు బిగ్ బాస్ షోలో ప్రత్యక్షమయ్యాడు కార్తీ. ఈ సందర్భంగా ప్రేక్షకులు, మూవీ లవర్స్ ఖైదీ 2 అప్డేట్ గురించి అడిగారు. ఖైదీ 2 షూటింగ్ వచ్చే ఏడాది షురూ అవుతుందని చెప్పాడు కార్తీ.
ఖైదీ 2 చిత్రాన్ని కూడా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నాడు. పీఎస్ మిత్రన్ డైరెక్షన్లో యాక్షన్ స్పై థ్రిల్లర్‌గా తెలుగు, తమిళంతోపాటు వివిధ భాషల్లో విడుదలైన సర్దార్ చిత్రం మంచి టాక్‌తో స్క్రీనింగ్ అవుతోంది.
Audience: #Khaidi 2 epudu ?#Karthi : next year starting #Nagarjuna : next year inkoti kuda undhi valla annayya ROLEX tho pic.twitter.com/IsZdzAsGP8
— Thyview (@Thyview) October 23, 2022
Read Also : Vaarasudu | దీపావళి విషెస్‌తో విజయ్ అభిమానులకు శుభవార్త.. వారసుడు విడుదల తేదీ ఫైనల్
Read Also : Sir | ధనుష్ టీం దీపావళి శుభాకాంక్షలు.. సార్ కొత్త పోస్టర్
Read Also : Balakrishna | మరోసారి గొప్ప మనసు చాటుకున్న బాలకృష్ణ.. వివరాలివే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRR | రీజినల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్రం బ్రేక్.. ప్రస్తుత అలైన్మెంట్తో ప్రాజెక్టుకు ఆమోదం కష్టమే!
Congenital Birth: ఒడిశాలో రెండు తలలతో పుట్టిన మగ శిశువు
Mithun Chakraborty | ‘జైలర్ 2’లో రజనీకాంత్‌కు మిథున్ చక్రవర్తి కండీషన్.. విలన్ పాత్రకు ఓకే చెప్పడానికి అదే కారణమా?
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

