సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తమ టీచర్లు 18 రోజులుగా సమ్మె చేస్తున్నారని, ఫలితంగా తమకు పాఠాలు బోధించే వారే లేకుండా పోయారంటూ కేజీబీవీ విద్యార్థినులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజులుగా మాకు పురుగుల అన్నం పెడుతున్నారు.. ఈ విషయాన్ని ఎస్వో స్వప్న మేడానికి ఫిర్యాదు చేస్తే గిన్నెతో కొట్టారని కస్తూర్బా గాంధీ పాఠశాలల విద్యార్థినులు సోమవారం వారి తల్లిదండ్రులుతో కంటతడి పెట్ట