ఎలక్షన్ కమిషన్‌కి పార్టీలకు ఎన్నికల గుర్తులను కేటాయించే అధికారం ఉన్నదని, పార్టీల పేర్లను మార్చే అధికారం లేదని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.
పార్టీల పేర్లు మార్చే అధికారం ఎన్నికల కమిషన్ (EC)కు లేదని మహారాష్ట్ర (Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే (Uddhav Thackeray) అన్నారు. ఈసీకి పార్టీ ఎన్నికల గుర్తు (electoral symbol) మాత్రమే కేటాయించే పవర్ ఉందని చెప్పారు.