ఆకస్మిక వరదలకు కొండచరియలు విరిగిపడడంతో జలప్రళయాన్ని చవిచూసిన ఉత్తరకాశీలోని ధరాలీ గ్రామంలో సహాయక చర్యలు వరుసగా రెండవ రోజు బుధవారం కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా 100 మందికిపైగా గల్లంతయ్యా�
Cloudburst | ఉత్తరాఖండ్ జలప్రళయంతో అక్కడికి వెళ్లిన 28 మంది పర్యాటకుల బృందం గల్లంతైంది. ఆ బృందంలోని వారిలో 20 మంది మహారాష్ట్రలో స్థిరపడిన వారు కాగా, మిగిలిన 8 మంది కేరళలోని వివిధ జిల్లాలకు చెందిన వారిగా తెలిసింది.