Innova Crysta: కేరళ మంత్రులకు ఇన్నోవా క్రిస్టా కారే ఫెవరేట్ అట. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం విజయన్ తెలిపారు. ఇక మంత్రుల కోసం 2.71 కోట్లు పెట్టి 8 క్రిస్టా కార్లు కొన్నట్లు ఆయన వెల్లడించారు.
కేరళ రాష్ర్టానికి అవసరమైన బియ్యం అవసరాలను తీర్చగలమని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఇందుకోసం ఆ రాష్ట్ర అవసరాలు తీర్చే వరి ధాన్యాన్ని తెలంగాణలో పండిస్తామని తెలిపారు.