కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కువైట్ పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించటాన్ని ఆ రాష్ట్ర సీఎం పినరయ్ విజయన్ తప్పుబట్టారు. ‘ఇది రాజకీయాలు చేసే సమయం కాదు.
నిపా వైరస్ వ్యాప్తితో కేరళలో భయాందోళన నెలకొన్నది. వైరస్ బారిన పడిన మొదటి వ్యక్తి ఆగస్టు 30న చనిపోగా, అతడికి నిపా ఎలా సోకిందనే విషయాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఆ వ్యక్తి ఫోన్ కాల్ రికార్డ్‌ను పరిశీ